yupp TV ప్రారంభం

యుప్పీ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ , హీరోయిన్ పరణీత చోప్రా, క్రికెటర్ బ్రియాన్ లారా తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూప్పీ టీవీ సీఈవో ఉదయనందన్ రెడ్డి సారథ్యంలో యూప్పీ టీవీ హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 200 చానల్స్ ను 22 డివైస్ ల ద్వారా దేశ, ప్రపంచ వ్యాప్తంగా అందజేస్తుంది.

ktrr2

ఈ ప్రసారాల కార్యక్రమాలను హైదరాబాద్ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *