వర్మ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..

ram-gopal-varma-nayeem-movie-first-look-released-696x374

రాంగోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీ.. ఆయన తీసిన సినిమాలన్నీ ఓ సంచలనమే.. రక్త చరిత్ర.. వీరప్పన్.. తదితర వాస్తవ గాథలను తెరకెక్కించడంలో వర్మది అందవేసిన చేయి.. అందులో భాగంగా ఇటీవల ఎన్ కౌంటర్ అయిన గ్యాంగ్ స్టర్ నయీం జీవితంపై సినిమా తీయడానికి పూనుకున్నాడు వర్మ. ఈ సందర్భంగా తాజాగా గ్యాంగ్ స్టర్ నయీం లోగో పోస్టర్ ను రిలీజ్ చేశారు రాంగోపాల్ వర్మ.
నయీం నేరాలను టైటిల్ లో చేరవేస్తూ ఈ లోగో రూపొందించినట్టు తెలుస్తోంది..రక్త చరిత్ర మాదిరిగానే నయీంపై కూడా మూడు భాగాలుగా సినిమా తీయడానికి వర్మ ప్లాన్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *