నిజామాబాద్ లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హోటల్ వంశీ ఇంటర్ నేషనల్ లో శుక్రవారం ప్రారంభమైంది.జర్నలిస్టుల సంక్షేమం, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు తదితర అంశాలపై ఈ కార్యవర్గ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన వహించారు.

IMG-20160729-WA0001
ఈ సమావేశంలో ఐజేయూ సీనియర్ నాయకులు కే.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే.అమర్ నాథ్, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి విరాహత్ అలీ, జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, ఎంఏ మాజిద్, ఆలపాటి సురేష్ కుమార్, యూనియన్ రాష్ట్ర నాయకులు అయిలు రమేశ్, తాడూరి కరుణాకర్, కే.రామనారాయణ, దొంతు రమేశ్, ఏ.రాజేశ్, సంపత్ కుమార్, ప్రకాశ్ రెడ్డి, ఫైజల్, పిట్టల రాజేందర్, బల్మూరి విజయసింహారావు, కే.ప్రభాకర్ రెడ్డి, అంగిరేకుల సాయిలు, గడ్డం రాజిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, వెంకటరమణ ప్రసేన్, వెంకటేశ్వరరావు, గాండ్ల శ్రీనివాస్, ప్రభుదాస్, జగన్ మోహన్, లింబాద్రి, కిషన్, శ్రీనివాస్, కొటగిరి దైవాదీనం,  తదితరులు పాల్గొన్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *