CVR జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే(IJU), హెచ్.యూ.జే అండ

వారం రోజులుగా జీతాల కోసం మూసివేసిన సీవీఆర్ న్యూస్ చానల్ లో ఆందోళన చేస్తున్న జర్నలిస్టులకు మద్దతుగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ), హెచ్.యూ. జే నాయకులు తరలివెళ్లి వారికి సంఘీభావం తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సీవీఆర్ న్యూస్ చానాల్ ప్రతినిధుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ ఇతర జర్నలిస్ట్ నాయకులు ఈ మేరకు వారికి భరోసా కల్పించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *