జర్నలిస్టుల సమస్యలపై 22న చలో కలెక్టరేట్

జర్నలిస్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే(ఐజేయూ) పోరుబాటకు సిద్ధమైంది. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఇంకా ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు, ఇళ్లస్థలాలు ఇతర సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగా ఈనెల 22న టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా, ఆందోళనలకు పిలుపునిచ్చింది.. కోటి ఆశల తెలంగాణలో జర్నలిస్టుల దౌర్బాగ్య స్థితిని, ప్రభుత్వ దమననీతి ఎండగట్టేందుకు ఉద్దేశించిన ఈ చలో కలెక్టరేట్ కు అందరూ వచ్చి విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే నాయకులు పిలుపునిస్తున్నారు..

జర్నలిస్టుల సమస్యలపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వెలువరించిన కరపత్రాన్ని కింద చూడొచ్చు..

tuwj brocher2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *