Tuwj హుస్నాబాద్ కార్యవర్గ సమావేశం

హుస్నాబాద్ :ఐజేయూ అనుబంధ టీయూడబ్ల్యూజే హుస్నాబాద్ జర్నలిస్టుల కార్యవర్గం సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు తాడూరి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్ లు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఆంధ్రజ్యోతి స్టాఫర్ అజయ్, జర్నలిస్టులు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *