TUWJ మహాసభల కోసం కమిటీల ఏర్పాటు

హైదరాబాద్ : టీయూడబ్ల్యూజే(ఐజేయూ) మహాసభలు ఈనెల 19న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీలు సభ విజయవంతం చేసేందుకు గాను కమిటీలను ఏర్పాటు చేసి వారికి వివిధ బాధ్యతలు అప్పగించారు. వీరి ఆధ్వర్యంలో  మహాసభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం నుంచి,  తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులు హాజరుకానున్న ఈ సభకు దాదాపు 8 వేల మంది జర్నలిస్టులు తరలివస్తున్నారు.. తెలంగాణ ఏర్పడ్డాక మొదటి సారి జరుగుతున్న ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు జర్నలిస్ట్ నాయకులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. అందులో భాగంగానే కమిటీలు ఏర్పాటు చేశారు..

1) ఆహ్వాన సంఘం

 ఆహ్వాన సంఘం చీఫ్ పాట్రన్ గా మంత్రి హరీష్ రావు,

ఆహ్వాన సంఘం చైర్మన్ గా కే శ్రీనివాస్ రెడ్డి,

కో చైర్మన్ గా నగునూరి శేఖర్,

జనరల్ సెక్రెటరీగా విరాహత్ అలీ,

సభ్యులుగా వైస్ ప్రెసిడెంట్ కరుణాకర్,

సెక్రటరీలుగా పి హన్మంత్ రెడ్డి, రవికాంత్ రెడ్డి,

కోశాధికారిగా కే. మహిపాల్ రెడ్డి,

సభ్యులుగా కే. రామ్ నారాయణ, శ్రీనివాస రావు, పి. యాదగిరి, ఫయిజ్ మహ్మద్ అక్బర్, బొమ్మగాని కిరణ్ కుమార్, అనిల్ కుమార్ , విఠల్, రత్నాచౌత్రాని, ఆర్ ప్రకాశ్ రెడ్డి, సాయిలు, జి.శ్రీనివాస్, ఎం వెంకట్ రెడ్డి, ఫజుల్ రహమాన్, ఏ రాజేశ్, జే. రాధాకృష్ణ, రమణ, పిట్టల రాజేందర్ లను నియమించారు.

2) ఫైనాన్స్ కమిటీ:
కన్వీనర్ గా వై. నరేందర్ రెడ్డి,
సభ్యులుగా కే. మహిపాల్ రెడ్డి, పి. కోమటిరెడ్డి, జి శ్రీనివాస్ (మహబూబ్ నగర్), కే. శ్రీకాంత్ రెడ్డి (రంగారెడ్డి)
3) ఫుడ్ కమిటీ :

కన్వీనర్ : కే. సత్యనారాయణ

సభ్యులుగా చంద్రశేఖర్,వెంకట్ రెడ్డి, జీ శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి,

4) పబ్లిసిటీ కమిటీ :

కన్వీనర్ : ఏ రాజేశ్

సభ్యులుగా : వి. యాదగిరి, నరేందర్, శంకర్ గౌడ్, చికోటి శ్రీనివాస్,

5) మీడియా కమిటీ :

కన్వీనర్ గా అయిలు రమేశ్

సభ్యులు : ఫయిజ్ మహ్మద్ అక్బర్, వైట్ల రమేశ్, రియాజ్ మహ్మద్ అప్సర్ , సుధాకర్ రెడ్డి, పి.శ్రీనివాస్, జేపీ చారి, శంకర్ గౌడ్, పీ. బాలరాజు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *