Tuwj ప్రథమ మహాసభ దృశ్యమాలిక

21

మాట్లాడుతున్న దేవులపల్లి అమర్

——————————————

హైదరాబాద్ లోని లలితకళాతోరణం పబ్లిక్ గార్డెన్ నాంపల్లి లో టీయూడబ్ల్యూజే ప్రథమ మహాసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, భారీ నీటి పారుదల శాఖ మంత్రి శాఖ మంత్రి హరీష్ రావు, టి.పి.ఎల్.పి నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, బీ.జే.పీ.ఎల్.పి డా.లక్ష్మణ్, సి.పి.ఎల్.పి నాయకులు రవిందర్ కుమార్, దుబ్బాకా ఎం.ఎల్.ఎ సొలిపేట రామలింగా రెడ్డి మాజి ఎం.ఎల్.సి ఆర్.సత్యనారాయణ,ఐజేయూ అధ్యక్షులు ఎస్.ఎన్ సిన్హా , సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్ టీయూడబ్ల్యూజే ముఖ్య సలహాదారులు కే శ్రీనివాసరెడ్డి,ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే. అమర్ నాథ్ సినియర్ సంపాదకులు రాంచంద్రమూర్తి(సాక్షి), సినియర్ పాత్రికేయులు వరదాచారి, ప్రముఖ రచయిత నందిని సిద్దారెడ్డి,టి.ఎన్.జి.ఓ ల రాష్ర్టా అధ్యక్షులు రవిందర్ రెడ్డి హాజరై ప్రసంగించారు.

ఈ కార్యక్రమ దృశ్యమాలిక ..

23

మాట్లాడుతున్న కే.శ్రీనివాసరెడ్డి

25

మాట్లాడుతున్న నగునూరి శేఖర్

13

 

మాట్లాడుతున్న అమర్ నాథ్

17

మాట్లాడుతున్న విరాహత్ అలీ

111215161820

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *