Breaking News

TSR అవార్డ్స్ ప్రదానం

Balakrishna, TSR, Venkatesh, Chiranjeevi, Mohan Babu

టి. సుబ్బిరామిరెడ్డి అందిస్తున్న జాతీయ పురస్కారాల వేడుక హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమానికి అతిరథ మహానుభావులు హాజరయ్యారు. చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, మోహన్ బాబు, హిందీ నటులు రిషి కపూర్, శత్రుఘ్న సిన్హా, గుల్షన్ గోవర్, అద్నాన్ సమీ, మదుర్ బండార్కర్, రాజశేఖర్, శిల్పాశెట్టి తమన్నా, జయప్రద తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి, రిషికపూర్, బాలక్రిష్ణ, మోహన్ బాబులు బాహుబలి భారత దేశం గర్వించే సినిమా అంటూ రాజమౌళిని ఆకాశానికెత్తేశారు..సల్మాన్ భజరంగీ సినిమా ఓ కళా ఖండం అంటూ మెచ్చుకున్నారు. కాగా బధ్ద శత్రువులుగా ఉండే చిరంజీవి, మోహన్ బాబులు వేదికపై షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆప్యాయంగా పలకరించుకోవడం కొసమెరుపు..

Chiranjeevi, Mohan Babu

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *