Breaking News

కాబోయే అధ్యక్షుడి భార్య నగ్న ఫొటోలు బయటకు..

Melana-trump-e1448329137522

ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ , రిపబ్లికన్ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ బరి లో నిలిచారు. కాగా ట్రంప్ ను బజారు కీడ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు నానా యాగీ చేస్తున్నాయి. కానీ ట్రంప్ వీటన్నింటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు..

డోనాల్డ్ ట్రంప్ భార్య అయిన మెలానియా నగ్న చిత్రాలను న్యూయార్క్ పోస్టు అనే పత్రిక ఈరోజు ప్రముఖంగా ప్రచురించింది. ఆమె 1996లో మోడలింగ్ చేస్తున్న సమయంలో తీయించుకున్న నగ్న చిత్రాలను ప్రచురించి .. ఇలా రాసుకొచ్చింది.. ‘ఇలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన మహిళను అమెరికా ప్రథమ మహిళగా మీరు చూసి ఉండరు’ అంటూ కొటేషన్ పెట్టింది. దీనిపై స్పందించిన అమెరికా అద్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ..  స్పందిస్తూ.. మెలానియా ప్రముఖ మోడళ్లలో ఒకరు.. చాలా ఫోటోషూట్ లలో అప్పట్లో పాల్గొంది.. యూరప్ లో ఇవన్నీ కామన్.. పాత ఫొటోలను పట్టుకొని నన్నేం చేయలేరు’ అంటూ పత్రికపై, వాటి వెనకున్న వారిపై మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *