జాగ్వర్ ట్రైలర్ పసవుంది..? మరి సినిమా.?

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడిని సినీరంగ ప్రవేశం చేయించాడు తండ్రి కుమారస్వామి. దాదాపు 70కోట్ల బడ్జెట్ తో రూపొందిన జాగ్వర్ చిత్రంలో నిఖిల్ హీరోగా నటిస్తున్నారు.  ఈ చిత్రం ఆడియో విడుదల నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , కుమారస్వామి తదితరులు హాజరై విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే పస ఉన్నట్టే ఉంది. ఈ చిత్రానికి కథను బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ అందించారు. దీంతో కథపై ఇంట్రస్ట్ ఉంది. ఇక ఇందులో జగపతి బాబు, సంపత్, బ్రహ్మానందం సహా దక్షిణాది కీలక నటులందరూ నటించారు. బారీ బడ్జెట్, నిర్మాణ విలువలు ఉండడంతో సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *