Breaking News

తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ

harish

తెలంగాణ ఆన్ లైన్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ (టోమ్జా) లోగోను తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.శ్రీకాంత్ రెడ్డి, సూర్యారావు, రాష్ట్ర కార్యదర్శి ఏ . రాజేశ్, కోశాధికారి కనుకదుర్గ, సభ్యులు ఎస్. నాగరాజకుమారి, రేఖారాణి, శశిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

harish2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *