టీయూడబ్ల్యూజే(ఐజేయూ) వరంగల్ జిల్లా అధ్యక్షునిగా తుమ్మ శ్రీధర్ రెడ్డి

sridhar

వరంగల్ జిల్లా టీయూడబ్ల్యూజే(ఐజేయూ అనుబంధ) అధ్యక్షునిగా ఏకగ్రీవంగా   సీనియర్ జర్నలిస్టు  తుమ్మ శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు  నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు  అయిలు రమేశ్ తదితరులు   హర్ధిక శుభాకాంక్షలు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *