Breaking News

తెలంగాణ కొత్త జిల్లాల ముఖచిత్రం ఇదే..

00kkfkk

తెలంగాణ‌లో కొత్త జిల్లాల‌కు సంబంధించి మ్యాప్స్‌ను ప్ర‌భుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. తెలంగాణ రాష్ట్రంలో గ‌తంలో ఉన్న 10 జిల్లాల‌కు తోడు మ‌రో 17 జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ మొత్తం 27 జిల్లాల మ్యాప్‌ల‌తో పాటు తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను కూడా విడుద‌ల చేసింది. ఈ 28 మ్యాప్‌ల‌ను ప్ర‌భుత్వ వెబ్‌సైట్ www.newdistrictsformation.telangana.gov.in లో ఉంచారు.

ఈ మ్యాప్‌ల‌ను తెలంగాణ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో స‌హ‌కారంతో ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిప‌ల్ క‌మిష‌న‌ర్ రేమండ్ పీట‌ర్ వీటిని రూపొందించారు. మొత్తం 27 ప్రతిపాదిత జిల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. జిల్లా సరిహద్దులు, అందులోని శాసనసభ నియోజకవర్గాలు, మండలాలు, వాటి సరిహద్దులతో పాటు రైల్ రూట్‌, జాతీయ, రాష్ట్ర రహదార్లు, నదులు, జల వనరులతో పాటు రిజ‌ర్వాయ‌ర్స్‌ వివరాలను ఈ మ్యాప్స్‌లో ఉంచారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *