మందు చుట్టే ఈ ‘తిక్క’ చేష్టలు..

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీ తిక్క.. లారిస్సా బొనేసి , మున్నార చోప్రా హీరోయిన్లుగా నటించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మూవీస్ పతాకంపై  రోహిన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ ట్రైలర్ లో చూస్తే మొత్తం మందు చుట్టే తతంగం నడుస్తోంది.. అందరూ మందుతాగుతూ జల్సాలు చేస్తూ కనిపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *