తిక్క మూవీ ఆడియో లాంచ్

తిక్క మూవీ ఆడియో లాంచ్ హైదరాబాద్ లో జరిగింది.. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు.. ఈ సందర్భంగా ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమానికి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఆడియో లాంచ్ లో పాల్గొన్నారు.

లారీసా బొనేసీ హీరోయిన్ గా నటించారు.. థమన్  మ్యూజిక్ అందించారు.  సునీల్ రెడ్డి దర్శకత్వం వహించారు. సునీల్ స్వస్థలం వరంగల్. అందుకే ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై దర్శకుడిని అభినందించారు.

ఈ ఆడియో లాంచ్ వేడుకను పైన వీడియోలో చూడొచ్చు..

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *