తెలంగాణలో 29 జిల్లాలకు టీడీపీ కన్వీనర్లు వీరే..

తెలంగాణలోని కొత్త జిల్లాలకు టీడీపీ తెలంగాణ శాఖ కన్వీనర్లను నియమించింది. జిల్లాకు ఒకరి చొప్పున వీరిని నియమించింది.
ఆదిలాబాద్-యూసుఫ్ అద్వానీ.
నిర్మల్-లోలం శ్యాం సుందర్.
మంచిర్యాల-బోడ జనార్దన్.
కుమ్రుబీం ఆసిఫాబాద్- అబ్దుల్ కలాం.
పెద్దపల్లి- విజయ రమణారావు.
కరీంనగర్- కల్వంపల్లి సత్యనారాయణ.
సిరిసిల్ల- నర్సింగ్ రావు.
జగిత్యాల- సాగర్ రావు.
నిజామాబాద్- అరికెల నర్సారెడ్డి.
కామారెడ్డి-శుభాష్ రెడ్డి.
సంగారెడ్డి- శశికళ.
సిద్ధిపేట- ప్రతాప్ రెడ్డి.
మెదక్- బట్టిజగపతి.
రంగారెడ్డి- సామా రంగారెడ్డి.
మేడ్చల్- జంగయ్య యాదవ్.
వికారాబాద్- శుభాష్ యాదవ్.
మహబూబ్ నగర్- బక్కని నర్సింహులు.
వనపర్తి- బి రాములు.
గద్వాల- రామచంద్రారెడ్డి.
నాగర్ కర్నూల్- శ్రీనివాస రెడ్డి.
నల్గొండ- బిల్యా నాయక్.
స్యూర్యాపేట- రమేష్ రెడ్డి.
యాదాద్రి- సందీప్ రెడ్డి ఎలిమినేటి.
జనగాం- మధుసుదన్ రెడ్డి.
వరంగల్ అర్బన్- ఈగ మల్లేషం.
వరంగల్ రూరల్- శ్రీనివాస చారీ.
భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణ.
హైదరాబాద్- ఎంఎన్ శ్రీనివాస్.
మహబూబాబాద్- ఉదయ్ చందర్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *