అక్కడ ఒక రూపాయికి 469 రూపాయలు..

kgvi_rupee_1_note_obverse

కరెన్సీ వెంట పరుగులు తీసే మనం అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు సహా ప్రపంచమంతా పాతుకుపోయాం.. ఇప్పుడు ఏ దేశంలోనైనా భారతీయుల హవా కొనసాగుతోంది. అక్కడ డాలర్లు, దినార్లను ఇండియాకు పంపిస్తే బోలేడు డబ్బులొస్తున్నాయి. ఎందుకంటే అమెరికన్ డాలర్ తో పోల్చితే మన రూపాయి చాలా చీప్ మరి.. ఒక్కడాలరు దాదాపు 67 రూపాయలకు పైగా పలుకుతోంది. ఇకు సౌదీ, దుబాయ్ దినార్లు దాదాపు ఒక్క దినార్ కు 17 రూపాయలు పలుకుతున్నాయి. మన రూపాయి మరీ అంత చీపా అని సందేహించకండి.. మన రూపాయి కూడా కొన్ని దేశాల్లో చాలా విలువైనదే..
ఇరాన్ లో మన ఒక్క రూపాయికి ఇరానీ రూపాయలు ఎన్నో తెలుసా అక్షరాల రూ.469 రూపాయలు అంటే.. మన వెయ్యి రూపాయలు పట్టుకొని ఇరాన్ వెళితే మనకు 4 లక్షల 69వేలు వస్తాయన్నమాట.. అదీ సంగతి విదేశీ కరెన్సీలో మనకు గొప్పదనముందన్న మాట.. నేపాల్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో కూడా రూపాయి ఖరీదైందే.. సో ఇక నుంచి మన డాలర్ తో పోల్చకుండా ఇరానీ రూపాయితో పోల్చండి గొప్పగా చెప్పుకోవచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *