Breaking News

ఇంటర్నెట్ స్పీడ్ ని ఉచితంగా పెంచుకునే ట్రిక్!

maxresdefault

మీ స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా వస్తుందా? మీకు ఊహించిన స్పీడ్ కన్నా తక్కువగా వస్తుందా? వీడియోస్ చూస్తుంటే అస్తమానం బఫరింగ్ అవుతున్నాయా? అయితే ఈ ట్రిక్ మీ కోసమే. కేవలం 2 సింపుల్ స్టెప్స్ తో మీ ఇంటర్నెట్ స్పీడ్ ని దాదాపు 3 రెట్లు ఎక్కువగా పెంచుకోండి.

ముందుగా ప్లే స్టోర్ నుండి Speedtest అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ డౌన్లోడ్ చేసిన తరవాత.. ఓపెన్ చేసి.. బిగిన్ టెస్ట్ అనే బటన్ ను ప్రెస్ చేయండి. మీ ఫోన్ లో Wifi స్పీడ్ ఎంత వస్తుందో ఇది చూపిస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ లోని అన్ని యాప్స్ ని క్లోజ్ చేసి.. మరో సారి ప్లే స్టోర్ కి వెళ్లి Shut App అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ని ఓపెన్ చేసి Shut App అనే బటన్ ని ప్రెస్ చేస్తే చాలు. మీ ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తున్న యాప్స్ అన్నిటిని ఈ Shut App వెంటనే ఆపేస్తుంది. దీని వల్ల అనవసరంగా ఇంటర్నెట్ ని వాడుతున్న యాప్స్ అన్ని ఒకేసారి ఆగిపోతాయి. ఇప్పుడు తిరిగి Speedtest యాప్ ని ఓపెన్ చేసి బిగిన్ టెస్ట్ కొట్టండి. మీ ఇంటర్నెట్ స్పీడ్ పెరగడంతో పాటు మీ ఫొన్ స్పీడ్ కూడా పెరుగుతుంది.

ఈ Shut App ను ముఖ్యంగా తక్కువ RAM ఉన్న ఫోన్లు వాడుతున్నవారు వాడితే.. చాల ఆనందిస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *