
మీడియ బాధ్యతను పెంచుదాం. PM కేవలం ప్రజలను ఇబ్బంది చేయడానికే పెద్ద నోట్లను రద్దు చేశారా ?
ఇందులో మంచి లేదా ?
మంచిని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రజలను గందరగోలనికి గరయ్యే కార్యక్రమాలను చేయొద్దు. అవసరమైతే మంచి సలహాలను ప్రభుత్వానికి ఇద్దాం. మంచి జరుగుతుంది అని ఆశించి,ప్రభుత్వానికి ఒక అవకాశం ఇదాం, ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిద్దాం.
ఇది సరైనది అనిపిస్తే ఫార్వర్డ్ చేయండి లేకపోతే డిలిట్ చేయండి.
తెలంగాణ ఉద్యమం లో ప్రజలు…..
#నలభై రోజులు సకల జనుల సమ్మేను తట్టుకున్నారు
#ఆటోలు బస్సులు లేకున్నా భరించారు
#బడులు బంద్ అయ్యినా భరించారు
#అసలు ఆఫీసులే పని చేయలేదు…
#పనులు పక్కకు పెట్టి పోరాడారు..
#రోడ్లపైనే వంటలు చేసుకున్నారు…
#పన్నెండు వందల మంది ప్రాణాలనే తీసుకున్నారు
బ్యాంకులో ఒక గంట నిలబడం కష్టమా..!
అసలు అదో లెక్కా…!
కష్టం అన్నొళ్ళు పక్కా తెలంగాణ బిడ్డ కాదు….
స్వతంత్రభారతంలో మొదటిసారి పేదోడు నవ్వుతున్నాడు.
ధనవంతుడు ఏడుస్తున్నాడు.
జియో సిమ్స్ కోసం పెద్ద పెద్ద క్యూ లో నిల్చున్నపుడు లేని బాధ బ్యాంక్స్ దగ్గర నిల్చుంటే వచ్చిందా.?
ఒక్క వారం ఓపిక పడితే అన్ని సెట్ అయిపోతాయి.. 60ఇయర్స్ నుండి ఒక పార్టీ మనల్ని నిలువు దోపిడీ చేసిన ఒక్కడు ఒక్క మాట అనలేదు.. ఇపుడు ఒక నాయకుడు వచ్చి మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అద్భుతమైన అడుగేస్తే తట్టుకోలేక పోతున్నారా…?
ఇంటికి కొత్త సున్నం వెయ్యాలంటే పాత సున్నం గీకేయాల్సిందే..
ఏ, ఒక్క వారం ఆగలేరా..?
మన దేశం బాగుపడాలి, బాగుపడాలి అని అనడమే కాదు, బాగు చేస్తున్నప్పుడు మన వంతు సహకారం కూడా అందించాలి..
బాగుపడాలంటే బాధలు పడాల్సిందే..