గీత పడింది.. 2000 నోటు చెల్లకుండా పోయింది..

జగిత్యాల: 2 వేల నోట్లు కొత్తవి ఇప్పుడు అందరి చేతుల్లోకి వచ్చాయి. అప్పుడు కొందరు వాటిపై పిచ్చి రాతలు రాస్తున్నారు. దీంతో ఆ గీతలు రాసిన 2వేల నోట్లను బ్యాంకు సిబ్బంది తీసుకోవడం లేదు. కొత్త నోట్లు వెలువడక ముందే ఆర్టీఐ ఈ నిర్ణయం ప్రకటించినప్పటికీ కొందరు అవగాహన లేక నోట్లపై రాతలు రాస్తున్నారు. దీంతో ఆనోట్లు చెల్లడం లేదు.
జగిత్యాలలో ఓ వ్యక్తి గీతలు పడిన నోటును బ్యాంకుకు తీసుకురాగా దాన్ని బ్యాంకు అధికారులు తీసుకోలేదు. దీంతో సదురు వినియోగదారుడు ఖంగుతిన్నాడు. ఇప్పటికైనా వినియోగదారులు జాగ్రత్తగా ఉండండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *