మోడీ ప్రభుత్వం వినియోగదారులకు వాత పెట్టింది..

తగ్గించేటప్పుడేమో 40 పైసలు, 50 పైసలు తగ్గించి తమ ప్రభుత్వ హయాంలో పెట్రో ధరలు తగ్గుతాయంటూ ఊదరగొడుతుంది.. పెంచేటప్పుడే రూ. 3 నుంచి 5 రూపాయలు పెంచుతూ వాత పెడుతోంది. ఇదెక్కడి అన్యాయమో అర్థం కావడం లేదు.
పెట్రోల్ పై లీటరుకు రూ.3.38, డీజిల్ పై రూ.2.67 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపును నిన్నరాత్రి నుంచే అమలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడమే ఈ తాజా పెంపునకు కారణమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *