Breaking News

పాక్ సైనికుల రాక్షసత్వం.. భారత సైనికుడి తల నరకివేత

2454445d00000578-0-there_is_now_huge_pressure_in_the_region_to_identify_the_dead_bo-a-66_1419953286316

పాకిస్తాన్ దొంగ దెబ్బ తీస్తూనే ఉంది. భారత్ తో డైరెక్ట్ తలపడకుండా సరిహద్దుల్లో భారత జవాన్లపై కాల్పులు జరిపి వారిని పట్టుకొని చిత్రహింసలకు గురిచేసి తలలు నరికేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతోంది.. కశ్మీర్ లోని మచ్చల్ సెక్టర్ లో నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం సాయంత్రం పాక్ దళాలు ఈ దారుణానికి పాల్పడ్డాయి. ఉగ్రవాదులతో కలిసి, పాక్ సైనికులు ఓ భారత సైనికుడిని పట్టుకొని అతడిని చిత్రహింసలు పెట్టి, వారి శరీరాలను చిద్రం చేసింది. ముక్కలుగా కోసం భారత భూభాగంలో వదిలేసింది. అంతకుముందు జవాన్ మన్ దీప్ సింగ్ మృతదేహాన్ని సైతం ఇలానే ముక్కలు కోసింది.
కాగా ఈ దుశ్చర్యపై భారత సైన్యం ప్రతికారం దిశగా అడుగులు వేస్తోంది. భారీ దాడి చేయాలని వ్యూహం పన్నుతోంది. నిన్న భారత రక్షణ మంత్రి బార్డర్ లో పర్యటించి దెబ్బకు దెబ్బ తీయాలని.. పదింతలు భారత సైనికులు తీవ్రంగా స్పందించాలని ఆదేశాలిచ్చారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *