చిరు బర్త్ డే సందర్భంగా 150వ సినిమా ఫస్ట్ లుక్ రేపే..

చిరంజీవి 150 వ సినిమా ఫస్ట్ లుక్ ఆగస్టు 22న రేపే విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని చిరంజీవి బావ మరిది అల్లు అరవింద్ స్వయంగా తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ  రాంచరణ్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా చిరు 150 వ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు..

అల్లు అర్జున్ చిరంజీవి ఫస్ట్ లుక్ పై విడుదల చేసిన వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *