ప్రముఖ కథానాయకుడు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగబాబు ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై సంచలన కామెంట్లు చేశారు. భారత దేశానికి గొప్ప నాయకుడు మోడీ వచ్చాడని.. ఆయన డిక్టేటర్ నియంతలా భారత్ ను ప్రగతి బాటన పయనింప చేస్తున్నానడి మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ తీసుకున్న నిర్ణయం ఈ 70 ఏళ్లలో ఏ రాజకీయ నాయకుడు తీసుకోలేదన్నారు. దేశానికి ఇలాంటి నాయకుడే కావలంటూ మోడీని ప్రశంసల్లో ముంచెత్తాడు.
నాగబాబు మోడీ, పెద్దనోట్లపై సంచలన కామెంట్లు పైన వీడియోలో చూడొచ్చు..