పెళ్లి ఇష్టం లేదని దూకేసింది..

23

డిగ్రీ చదువుతున్న విద్యార్థిని ఆమె.. తల్లిదండ్రులు చదువు మధ్యలోనే ఆమెకో సంబంధం చూశారు. ఈ పెళ్లి ఆమె ఇష్టం లేదు. అంతేకాదు అబ్బాయి నచ్చలేదు. చదువుకునే వయసులో పెళ్లి ఏంటి అంటూ స్నేహితుల నుంచి ప్రశ్నలు.. దీంతో ఇక ఆమె జీవితం వ్యర్థం అనుకుంది. నిండుగా ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో దూకి ప్రాణాలు తీసుకుంది.

2223
కరీంనగర్ జిల్లా రాయపట్నం వంతెన పై నుంచి గోదావరిలో దూకి డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం పొందింది. గొల్లపల్లి మండలం వెనుగుమట్లకు చెందిన ఈ విద్యార్థిని పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

14088490_514976035363450_1749336107254819705_n

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *