దుమ్ము రేపుతున్న ‘థాంక్యూ మిత్రమా’

యాంకర్లు రవి, శ్రీముఖి, జబర్దస్త్ ఫేం శ్రీనివాస్ ప్రధానంగా నటించిన షార్ట్ ఫిలిం ‘థ్యాంకు మిత్రమా’ ఇప్పుడు టాలీవుడ్ లో దుమ్మురేపుతోంది. సంగీత ప్రధానమైన గిటార్ చుట్టూ ఈ కథ నడుస్తుంది.. ఆద్యంతం లవ్, సస్పెన్స్, సంగీతం కలగలిసిన ఈ వీడియో ను ఇప్పటికే 80వేల మందికి పైగా చూశారు. మంచి షార్ట్ ఫిలిం తీశారంటూ అందరినుంచి ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. మీరూ చూడండి ఆ అద్భుతమైన షార్ట్ ఫిలిం వీడియోను పైన..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *