ఎవరు ఎక్కడున్నారో చూసుకోండి..

తెలంగాణలో జిల్లాల పునర్విభజనపై సర్కారు వడివడిగా ముందుకెళ్తోంది. ప్రభుత్వం తెలంగాణ కొత్త జిల్లాల మ్యాపులు, పటాలతో సహా వివరించింది. ఏ మండలంలో ఎ జిల్లాలో కలుస్తోంది. రెవెన్యూ డివిజన్లు ఎక్కడున్నాయి. వారి పరిధి ఎంత..? కొత్త మండలాలు ఎన్ని తదితర వాటిపై సమగ్రంగా మ్యాప్ ను రూపొందించింది. సీసీఎల్ ఏ తెలంగాణ రూట్ మ్యాప్ ను రూపొందించింది. దీన్ని బట్టి మీరూ ఏ జిల్లాలో ఏ మండలంలో ఉన్నారో చెక్ చేసుకోండి..

కింద తెలంగాణ కొత్త జిల్లాల సర్వూపాన్ని చూడొచ్చు..

unnamed

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *