తేజ దర్శకత్వంలో రానా

బాహుబలిలో విలన్ గా తెగ క్రేజ్ తెచ్చుకున్న భల్లాల దేవుడు రానా ప్రస్తుతం బాహుబలి2తోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సపోర్టింగ్ హీరోగా నటిస్తూ దూసుకుపోతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత తేజ దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. ఈ సినిమాలో తొలిసారిగా ఇద్దరు హీరోయిన్లతో ఆడిపడనున్నారు..

ఈ సినిమా కథ మొదట వెంకటేశ్ తో అనుకున్నాడట తేజ..కానీ వెంకీ రానాతో చేయమని చెప్పడంతో సినిమా ఓ కే అయ్యింది. కాజల్, కేతరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న మూవీలో సోలో హీరోగా రానా నటిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రారంభం కానుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *