Breaking News

TEEIA డైరీనీ ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి

TEEIA డైరీనీ ఆవిష్కరించిన మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ ఎలెక్ట్రికల్ ఇనస్పెక్టరేట్ ఇంజినీర్స్ అసోసియేషన్ డైరీనీ రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుక్రవారం రోజున సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రబుత్వ చీఫ్ ఎలెక్ట్రికల్ ఇనస్పెక్టర్ ఏ.జీ.రమణ ప్రసాద్, ఛీఫ్ అకౌంట్ మరియు ఆడిట్ ఆఫీసర్ భద్రినాధ్, సంఘం అద్యక్షుడు మదు తదితరులు పాల్గొన్నారు.

jagadish reddy 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *