Breaking News

నీ దూకుడుతో భారత్ విజయం

North Sound : Indian players congratulate captain Virat Kohli after he caught West Indies' Jermaine Blackwood, left, during day four of their first cricket Test match at the Sir Vivian Richards Stadium in North Sound, Antigua, Sunday, July 24, 2016. AP/PTI(AP7_24_2016_000248B)

కోహ్లీ దూకుడు భారత్ కు విజయాన్నందించింది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత టెస్ట్ జట్టుకు యువ క్రికెటర్, విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం జరిగిన తొలిటెస్టులో భారత్ తొలిఇన్నింగ్స్ లో దాదాపు 566/8 కు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన భారత్ అనంతరం వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 243 కే కుప్పకూల్చింది. తక్కువ స్కోరు కే అలౌట్ చేయడంతో ఫాలో ఆన్ లో పడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ ను భారత బౌలర్లు మల్లీ 231 పరుగులకే ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ విజయాన్నందించారు. ఈ గెలుపుతో దాదాపు 63 ఏళ్లలో తొలిసారి భారత్ వెస్టిండీస్ గడ్డపై తొలి ఇన్నింగ్స్ విజయాన్ని అందుకున్న జట్టుగా పేరుపొందింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *