కరీంనగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం..

6

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ చైర్మన్ గా గోగు నర్సింహారెడ్డి తో పాటు వైఎస్ చైర్మన్ డైరెక్టర్ల మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కరీంనగరంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం లో అట్టహాసంగా జరిగింది. వీరిచేత మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఎమ్మెల్యే గంగుల, జడ్పీ చైర్మన్ తుల ఉమ, మేయర్ రవీందర్ సింగ్ లు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగే సమావేశంలో మంత్రులు ప్రసంగించారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు పాటుపడాలని … టీఆర్ఎస్ అభివృద్ది, కేసీఆర్ మార్గదర్శకాలను పాటించి ముందుకెళ్లాలని సూచించారు.

789

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *