సూర్య-కాజల్ నిజంగా ముద్దు పెట్టుకోలేదట..

కాజల్ సూర్య జంటగా నటించిన సింగం3  సినిమాలో లిప్ లాక్ ఉన్న సంగతి తెలిసిందే.. ఈ మూవీలో ఉన్న లిప్ లాక్ ఒరిజినల్ కాదట.. అందంతా దర్శకుడు గ్రాపిక్స్ల్ లో సృష్టించిందట.. మనకు తెరపైకి కనిపించేదంతా నిజం కాదని నిరూపితమైంది. ఆ సినిమా మేకింగ్ వీడియో బయటకు వచ్చింది.  ఆ ఫేక్ లిప్ లాక్ వీడియోను మీరూ చూసి ఆనందించండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *