Breaking News

టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి దుర్మరణం

55

బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేముల సురేందర్ రెడ్డి అనారోగ్యంతో మరణించారు. హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలో అస్వస్థతతో కన్నుమూసిన ఆయన అంత్యక్రియలు ఇవాళ నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో ఆయన స్వగ్రామంలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. సురేందర్ రెడ్డి అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో కీలక పదవులు నిర్వహించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *