Breaking News

సుకుమార్ కు 52 లక్షల గిఫ్ట్

NTR, Sukumar, BVSN Prasad @ Kumari 21F Movie Teaser Launch Photos

నాన్నకు ప్రేమతో సినిమాతో హిట్ కొట్టిన సుకుమార్ కు ఆ చిత్ర నిర్మాత నుంచి భారీ ఖరీదైన గిఫ్ట్ లభించింది. నాన్నకు ప్రేమతో సినిమా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ దర్శకుడు సుకుమార్ కు 52 లక్షల విలువైన ఖరీదైన బీఎండబ్య్లూ ఎక్స్ 3 సిరీస్ కారును బహుమతిగా ఇచ్చాడు.
డిఫెరెంట్ మేనరిజం స్టోరీతో తీసిన నాన్నకు ప్రేమతో సినిమా టోటల్ గా 52 కోట్టు వసూలు చేసిందట.. భారీ హిట్ నందించడంతో సుకుమార్ కు కానుకగా భారీ కారును బహూకరించారు నిర్మాత ప్రసాద్. అలాగే త్వరలో సుకుమార్-రాంచరన్ సినిమాకు కూడా ఈయనే నిర్మాత. అందుకే ముందస్తుగా సుకుమార్ కు ఈ భారీ గిఫ్ట్ ఇచ్చాడట నిర్మాత.. త్వరలోనే రాంచరణ్ తో తీయబోయే సినిమా కోసం ఫుల్ బిజీగా ఉన్న సుకుమార్ ఈ గిఫ్ట్ చూసి ఉబ్బితబ్బిబయ్యాడట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *