ssc ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థుల ప్రభంజనం

triniti

కరీంనగర్ : కరీంనగర్ , పెద్దపల్లి కేంద్రాలుగా కొనసాగుతున్న ట్రినిటీ కళాశాలలు పదో తరగతి ఫలితాలలో ప్రభంజనం సృష్టించాయి. 10కి 10 జీపీఏ 08 మంది సాధించారు. 78 మంది 9.5 జీపీఏ సాధించారు.

కాగా కరీంనగర్ లోని ప్రతీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల టాపర్ కు ఉచిత విద్య నందిస్తామని ట్రినీటీ యాజమన్యం ప్రకటించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *