పాక్ దగ్గర 12 లక్షల కోట్లు.. అందుకే మోడీ డిసైడ్..

దేశంలో పెద్ద నోట్ల రద్దు….సామాన్య ప్రజల చిల్లర ఇబ్బందులు..!
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక పాకిస్తాన్ కుట్ర ఛేధించారు మోడీ.. పాకిస్తాన్ భారీ ఎత్తున సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
మన పొరుగు దయాది దేశం పాకిస్తాన్లో ముద్రించబడి…. మన దేశంలోకి బంగ్లాదేశ్, కాశ్మీర్, శ్రీలంక సరిహద్దుల నుంచి కొందరు రాజకీయ, అసాంఘిక దేశద్రోహుల సహకారంతో ప్రవేశ పెట్టడానికై సుమారు పన్నెండు లక్షల కోట్ల నకిలీ కరెన్సీ కరాచీలో సిద్ధంగా ఉంది అనే విషయం ఎంతమందికి తెలుసు…!

తద్వారా మన దేశ ఆర్ధిక మూలాలపైన దెబ్బతీయాలని పొరుగు దేశం దుష్ట పన్నాగం…!

ఈ విషయం మన దేశ ఇంటలెజన్స్ వర్గాల ద్వారా రూఢిగా మన ప్రధానికి అందింది…!
..
మరోవైపు దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు, వారి అనుబంధ వర్గాల వద్ద ఇబ్బడిముబ్బాడీగా పేరుకుపోయిన లక్షల కోట్ల నల్లధనం మన దేశ ఆర్ధిక పురోగతికీ పెద్ద అవరోధమై నిలిచింది…!

చివరికి ఈ దేశపు అత్యధిక సామాన్య పౌరులు కూడా…
రాజకీయ నాయకులని నువ్వు కొంత దోచుకుని మాకు సంక్షేమ పధకాల ముసుగులో కొంత చిల్లర వేయమనే దౌర్భాగ్య నీచ స్థితికి దిగజారిపోయారు….!
ఈ నేపధ్యంలో….
స్వాతంత్ర్యానంతరం గడచిన ఏడు దశాబ్ధాలుగా ఈ దేశంలో, ముఖ్యంగా గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో….
అన్ని వ్యవస్థల్లొకి బలంగా వేళ్ళూనుకుపొయిన అవినీతి, నల్ల ధనం పైన యుద్ధం ప్రకటిస్తూ…
మనకు స్వతంత్ర్యం వచ్చిన తరువాత ఎవరూ తీసుకోని ఒక సాహసోపేతమైన నిర్ణయం మన ప్రధాని తీసుకున్నారు…!

ఉగ్రవాదానికి నకిలీ కరెన్సీకి ఉన్న సంబంధం ఎంత అంటే…. ఇది గమనించండి….
ఆరోజు రాత్రి పెద్ద నోట్ల రద్ధు ప్రకటన వెంటనే కాశ్మీర్లో ఆరు నెలలు గా జరుగుతున్న అల్లర్లు ఆగిపోయాయ్…!
బధ్రతా దళాల పై రాళ్లు రువ్వితే అయిదొందలు…!
వారి ఆయుధాలు అపహరించి తీసుకుపోతే వెయ్యి రూపాయలు…!
బధ్రతా దళాల వద్ద నుంచి గ్రెనేడ్ అపహరించి ఇస్తే
అందుకు కూడా వెయ్యి రూపాయలు…!
ఇది కాశ్మీర్ వేర్పాటువాదులు కాశ్మీర్ యువతకి ఇస్తున్న రోజువారీ వేతనాలు…!
హవాలా మార్గం ద్వారా కాశ్మీర్ చేరుతున్న ఈ డబ్బు ఇప్పుడు హఠాత్తుగా అందటం ఆగిపోయింది…!
అలానే అల్లర్లు కూడా ఆగిపోయాయ్…! ఇంతకన్నా సాక్ష్యం ఎం కావాలి…!

ఉగ్రవాదులని మన దేశంలోకి ప్రవేశ పెట్టడానికై, మన బధ్రతా దళాల దృష్టి మరల్చేందుకు
ప్రతి రోజు పగలు రాత్రి అని లేకుండా సరిహద్దుల్లో నిరంతరం కాల్పుల విరమణ ఒప్పంధం ఉల్లన్గిస్తూ పాకిస్థాన్ జరిపే కాల్పుల్లో అనేక మంది బధ్రతా దళాల సైనికులు మరణిస్తూనే ఉన్నారు…!

ఈ మధ్య “కామన్ మ్యాన్” పేరుతో
బ్లాక్ మనికీ నాకు సంబంధం ఏంటి…?
నేనెందుకు బ్యాంకులు ATM ల వద్ద గంటల తరబడి లైన్లో నిలబడి డబ్బులు తీసుకోవాలి అంటూ …..
కొందరు ప్రధానికి లేఖలు వ్రాసి సామాజిక మధ్యమాల్లో ప్రకటిస్తున్నారు…!
అటువంటి వ్రాతలకి కూడా లైకులు కొట్టి, అహా, ఒహో అనే సన్నాసులు మన దేశంలో ఉండటం చూస్తూనే ఉన్నాం…!

అంటే “కామన్మ్యాన్” కి ఈ దేశ బధ్రతతో సంబంధం ఉండదా….?
మన దేశానికి జరిగే నష్టాన్ని నివారించేందుకు బాధ్యత తీసుకొనవసరం లేదా…!?
ఇలాంటి బాధ్యతలేని కామన్ మ్యాన్ కోసమా
అక్కడ సరిహద్దుల్లో సైనికులు నిలబడి పహారా కాసేది…
ప్రాణాలు పోగొట్టుకునేది…?!!

ఫ్రీగా వచ్చే మొబైల్ సిమ్ముల కోసం గంటల తరబడి లైనుల్లో నిలబడటానికి లేని నొప్పి ….
దేశం కోసం నిలబడటానికి వచ్చిందా….?!
….
దేశం కోసం నాలుగు రోజులు ఇబ్బంది పడలేని వాళ్ళు కామన్ మ్యాన్ ఎందుకు అవుతారు….?!

మహా అయితే రాబోయే ఎన్నికల్లో మోడికి ఓటు వేయరు…! అంతేగా….!
ఎలాగూ స్వతంత్ర్యం వచ్చినాక డెబ్బై ఏళ్లుగా…
కుహనా స్వతంత్ర్యంలోనే బ్రతికెస్థు….
ఒక కుహనా గాంధీ కుటుంబం
అప్పుడప్పుడు వీదీల్చే ఎంగిలి మెతుకులు ఏరుకోటానికి అలవాటైన బ్రతుకేగా..
అదే బ్రతుకు మళ్లీ ఓ అరవై ఏళ్లు గడిపేస్తారు….!
….
అలాంటి కామన్ సెన్స్ లేని వాళ్ళు కామన్ మ్యాన్ లు ఎందుకు అవుతారు….? వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే…!
….
ఏది ఏమైన సరే…
బాధ్యత కలిగిన ఈ దేశ పౌరుడిగా
నేను కూడా “చిల్లర” కోసం ఇబ్బంది పడుతున్నాను…!
ఇంకాస్త ఇబ్బంది అయినా పడటానికి నేను నా కుటుంబం సిద్ధమే….!
నాకు అన్నింటికన్నా ముందు నా దేశమే ముఖ్యం….
ఆ తరువాతే ఏదైన సరే….!
మరి మీరేమంటారు….!?
భారత్ మాతాకి ..జై…! జై హింద్…!…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *