అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘S/o సత్యమూర్తి’. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించారు. సినిమా ఆడియో ఇప్పటికే రిలీజ్ అయి దుమ్ము రేపుతోంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ప్రమోషన్ టీజర్ రిలీజ్ అయ్యింది.