S/o సత్యమూర్తి లేటెస్ట్ టీజర్ రిలీజ్

S/o సత్యమూర్తి లేటెస్ట్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో అల్లు అర్జున్ ఒక పాప తో ఉన్న సన్నివేశాల్ని జోడించారు. ఆ పాప కోసం ఏదో చేస్తున్నట్టు ఉన్న దృశ్యాలు అలరిస్తున్నాయి.

అల్లు అర్జున్, సమంత, నిత్యమీనన్, అదా శర్మ, ఉపేంద్ర, స్నేహ, రాజేంద్రప్రసాద్ నటించిన ఈ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్ అవుతోంది. అందులో భాగంగానే ఈ టీజర్ ను రిలీజ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *