
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ప్రచార చిత్రాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటలకు చిత్రం ఆడియో హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్రం, స్నేహ, రాజేంద్రప్రసాద్, హీరోయిన్లుగా నిత్యమీనన్, ఆదాశర్మ, సమంతలు నటిస్తున్నారు.