s/o సత్యమూర్తి ట్రైలర్ రిలీజ్

so satya

అల్లు అర్జున్ కథనాయకుడిగా విలక్షణ దర్శకుడు త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు దర్శకనిర్మాతలు, హీరోయిన్ సమంత, అల్లు అర్జున్, అల్లు అరవింద్ దంపతులు, హీరోయిన్లు ఆదాశర్మ, నిత్యామీనన్ లు హాజరై ట్రైలర్ విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *