‘s/o సత్యమూర్తి’ ఆడియో వేడుక హైలైట్స్

అల్లు అర్జున్ కథనాయకుడిగా.. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ, హీరోయిన్లు సమంత,నిత్యమీనన్, ఆదాశర్మలు నటించిన మూవీ సన్నాఫ్ సత్యమూర్తి..  విలక్షణ దర్శకుడు త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో రూపొందింది చిత్రం . ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు దర్శకనిర్మాతలు, హీరోయిన్ సమంత, అల్లు అర్జున్, అల్లు అరవింద్ దంపతులు, హీరోయిన్లు ఆదాశర్మ, నిత్యామీనన్ లు హాజరై ట్రైలర్ విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *