నవ్వేవాయువు.. ప్రాణం తీసింది..

Nitrous Oxide bottle

లాఫింగ్ గ్యాస్.. దీన్నే రసాయన పరిభాషలో నైట్రస్ ఆక్సైడ్ అంటారు. ఈ గ్యాస్ పీలిస్తే నవ్వు వచ్చేస్తోంది. ఎక్కవుగా పీలిస్తే ప్రాణాలే పోతాయి.. అదే ఓ మహిళ ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇదీ ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణం.. అందుకే పరిహారంగా ఆ మహిళకు 28 లక్షలు దక్కాయి.
తమిళనాడు లోని కన్యాకుమారి జల్లాలో సెంపోన్ కరై ప్రాంతానికి చెందిన రుక్మిణి అనే మహిళ పిల్లలు కాకుండా ట్యూబెక్టమీ చేయించుకుంటోంది.. ఈ క్రమంలోనే ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగింది. వైద్యులు ఆమెకు ఆక్సిజన్ సిలిండర్ కు బదులు.. లాఫింగ్ గ్యాస్ మాస్క్ పెట్టేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన మహిళన చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంపై హైకోర్టుకెల్లిన బాధిత మహిళకు నష్టపరిహారంగా 28 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *