వీడి పిచ్చి పీక్ స్టేజ్ కి.. స్మార్ట్ ఫోన్ తో పెళ్లి..

ఈ పిచ్చోడు ఎవరూ దొరకనట్టు స్మార్ట్ ఫోన్ తో పెళ్లి చేసుకోనున్నాడు.. అమెరికాకు చెందిన అరోన్ చెర్వెనాక్ అనే ఈ వ్యక్తి క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం స్మార్ట్ ఫోన్ ను పెలళ్లి చేసుకున్నాడు.. ప్రస్తుతం ఆర్టిస్ట్, డైరెక్టర్ అయిన ఇతగాడు తన భార్యగా ఈ సాధానాన్ని ఎంచుకోవడం.. దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *