ఓడినా పోరాడిన తీరు అద్భుతం

సింధూ భారత కీర్తి పతాకను ఒలంపిక్స్ అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించింది. ప్రపంచ నంబర్ 1 కారోలినా మారిన్ ను ఫస్ట్ సెట్ లో సింధూ ఓడించిన తీరు నబూతో నభవిష్యతి.. ప్రపంచ నంబర్ 1పైనే ఇలాంటి అరుదైన ఘనత సాధించి సింధూ అద్బుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ 12 వ ర్యాంకర్ అయిన కరోలినా తొలిసెట్లో ఓడిపోయాక అనూహ్య రీతిలో పుంజుకుంది. తనదైన స్ట్రోక్ షాట్ లతో సింధూను గ్రౌండ్ మొత్తం పరుగులు పెట్టించింది. రెండు మూడో సెట్లో ప్రపంచ నంబర్ 1 మారిన్ ముందు సింధూ ఆట సాధ్యపడలేదు. బలంగానే పోరాడిన కానీ సింధూ శక్తికి మించిన పని అయ్యింది.. మొత్తానికి సింధూ ఓడినా 125 కోట్ల మంది ప్రజల అభిమానాన్ని గెలుచుకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *