అజయ్ దేవగన్ కు ఈసారి హిట్ గ్యారెంటీ..

బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘శివాయ్’. ఈ మూవీ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. మంచుపర్వతాల చుట్టే ఈ కథ నడిచింది.

శివాయ్ ట్రైలర్ చూశాక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. అజయ్ దేవగన్ ‘శివాయ్ ట్రైలర్ ను పైన చూడొచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *