మట్టికొట్టారు.. ఏపీ కి హోదా లేదు.. ప్యాకేజీనే

ap-people-open-letter-270x225

ఏపికి ప్రత్యేక ప్యాకేజీ విషయమై జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్యాకేజీ ప్రకటన చేయాలని కేంద్రం భావిస్తుంటే, ముఖ్యమంత్రి దానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్యాకేజీ తీసుకోవడానికి సుముఖమే అయినా, ఆ విషయం నేరుగా కనబడకూడదన్నది తెలుగుదేశం వ్యూహంగా కనిపిస్తుంది.కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టిడిపి ఎమ్.పి సి.ఎమ్.రమేష్ కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడులతో విడివిడిగా చర్చించారు. రెవెన్యూ లోటు, రైల్వే జోన్ వంటి అంశాలు ఇంకా కొలిక్కి రానట్లు చెబుతున్నారు.కాగా జాతీయ అభివృద్ది మండలి సమావేశంలోనే ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని, అది జరగడం ఆలస్యం అవుతుందని, అందువల్ల ప్యాకేజీ తీసుకోవాలని కేంద్రం చెబుతోందని సుజనా చౌదరి అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *