ఆంధ్రాలో జరిగినా నెపం తెలంగాణదేనా..?

ఇటీవల ప్రజాశక్తి పత్రిక పతాక శీర్షికన ఒక కథనం ప్రచురితమైంది.. విజయవాడలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలను పోలీసులు నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలను చూడకుండా నడుము, బాడీపై చేతులేస్తూ పోలీసులు ఈడ్చుకెళ్లిన ఫొటోలు దుమారం రేపాయి. దీనిపై సోషల్ మీడియాలో కొందరు ప్రబుద్ధులు తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం దుశ్చర్య అంటూ కారుకూతలు రాసి పోస్టు చేశారు. కాగా అసలు ఈ ఆందోళనలు జరిగింది ఏపీలోని విజయవాడలో.. మహిళా కార్యకర్తలను నడుము,ఇతర బాగాల్లో తాకినట్టు ఉన్న ఫొటోల్లో పక్కాగా ఏపీ పోలీసులేనని తేలింది. వాళ్ల భుజాలపై ఏపీ పోలీస్ లోగా ఉండడం గమనార్హం. అయినా ఇది తెలంగాణ పోలీసుల పనేనని ధ్వజమెత్తడం ప్రచారం చేసి అభాసుపాలు చేస్తున్నారు.. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మెలగాల్సిన అవసరం ఉంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *