సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..

Sex-racket

కువైట్ లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న 9 మంది మహిళలు, బ్రోకర్ సహా ఆరుగురుఆసియా కు చెందిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. జ్లీబ్ అల్ షుయిక్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు వీరంతా భారత్ కు చెందిన వారని తెలిసింది. చర్యల అనంతరం వీరిని భారత్ నుంచి పంపించనున్నట్టు పేర్కొన్నారు. మరో ఘటనలో షార్ఖ్ ప్రాంతంలో ఘర్షనకు దిగిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పొరపాటున ఇద్దరి విటుల మధ్య భుజాలు తగులుకోవడంతో ఈ గొడవ ప్రారంభమై పోలీసులకు వరకు వెళ్లినట్టు తెలిసింది.
రంజాన ఉపవాస దీక్షల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఆహార పదార్థాలను తీసుకోకూడదన్న నిబంధనను ఉల్లంఘించిన ో వ్యక్తిని జబేర్ స్టేడియం ప్రాంతంలో చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *