మేకను సైతం వదలని కామాంధుడు..

దళిత మహిళను అత్యాచారం చేశాడు.. అనంతరం ఈ కామాంధుడు హత్య చేశాడు. దీనిపై కేసునమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.వీడిని విచారించగా కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి..

కేరళలోని పెరుంబవూరులో నిందితుడు అమీరుల్ ఇస్లాం మొదట ఓ దళిత మహిళను అత్యాచారం చేసి హత్యచేశాడు.. అంతకుముందే ఈ కామాంధుడు తన కామ వాంచలను తీర్చుకునేందుకు ఏకంగా జంతువులతో సెక్స్ చేశాడని పోలీసుల విచారణలో తేలింది. అందులో ఓ మేకతో సెక్స్ చేశాడని.. అది తీవ్ర అస్వస్థతకు గురైందని తెలిపాడట.. మేకనే కాకుండా పశువులతోనూ ఇతడు తమ కామవాంచను తీర్చుకున్నాడట.. ఇదీ జంతువులతో సెక్స్ చేసి కామాంధుడి స్టోరీ..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *